Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srikalahasti: డి.కె. శివకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

Srikalahasti: డి.కె. శివకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

hmtv 5 days ago

Srikalahasti: డి.కె. శివకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

Srikalahasti: కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తిరుమల శ్రీవారి దర్శనానంతరం తిరుగు ప్రయాణం సందర్భంగా శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి ఎయిర్పోర్ట్ లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శ్రీకాళహస్తి టెంపుల్ క్షేత్ర విశిష్టత,ముక్కంటి మహిమలను వివరించారు. అనంతరం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దివ్య తీర్థప్రసాదాలు,పవిత్ర చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. డీకే శివకుమార్‌కు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ వీడ్కోలు పలికారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu