Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srikalahasti: జొన్నవాడ బ్రహ్మోత్సవాల్లో శ్రీకాళహస్తి దేవస్థానం ప్రత్యేక సేవలు

Srikalahasti: జొన్నవాడ బ్రహ్మోత్సవాల్లో శ్రీకాళహస్తి దేవస్థానం ప్రత్యేక సేవలు

hmtv 1 week ago

Srikalahasti: జొన్నవాడ బ్రహ్మోత్సవాల్లో శ్రీకాళహస్తి దేవస్థానం ప్రత్యేక సేవలు

Srikalahasti: జొన్నవాడలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు (సారె) సమర్పణ ఆలయ కార్యనిర్వాహణాధికారి BK వెంకటేశులు చేతుల మీదుగా సమర్పించిన పట్టు వస్త్రాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమాలు కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యురాలు K. విజయమ్మ పాల్గొన్నారు.

DEO NR కృష్ణారెడ్డి హాజరు ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ ఆధ్వర్యంలో వేద కార్యక్రమాలు పర్యవేక్షకులు నాగభూషణం, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగుతున్న జొన్నవాడ బ్రహ్మోత్సవాలు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu