Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srikalahasti: కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తిలో హైకోర్టు న్యాయమూర్తి!

Srikalahasti: కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తిలో హైకోర్టు న్యాయమూర్తి!

hmtv 1 week ago

Srikalahasti: కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తిలో హైకోర్టు న్యాయమూర్తి!

Srikalahasti: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి హైకోర్టు జడ్జి విచ్చేసిన సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేసారు.

ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి అంతరాలయ దర్శనం కల్పించారు. వేద ఆశీర్వచనంతో జడ్జి దంపతులను ఆశీర్వదించిన వేద పండితులు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆలయ ప్రోటోకాల్ AEO మోహన్ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, కోర్టు పర్యవేక్షకులు రవి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ కుమార్ హాజరు మహేష్, జూనియర్ అసిస్టెంట్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి కుటుంబ సభ్యులు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu