Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srikalahasti: మద్యం మత్తులో దారుణం.. కూలీని చంపిన తోటి కూలీలు

Srikalahasti: మద్యం మత్తులో దారుణం.. కూలీని చంపిన తోటి కూలీలు

hmtv 1 week ago

Srikalahasti: ఈనెల 11వ తేదీన శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నెరి వద్ద హత్యకాపడ్డ సారథి హత్య కేసును పోలీసులు చేదించి ,నిందితుల్ని అదుపులో తీసుకున్నారు..

ఈ సందర్భంగా రూరల్ సీఐ. ఇబ్రహీం మాట్లాడుతూ.. తమిళనాడుకు చెందిన

నాగేంద్రన్ శ్రీధర్ (వయస్సు20) ,పరమశివం హరీశ్వరన్ (వయస్సు22)సారధి అలియాస్ అప్పు(వయస్సు 23) ముగ్గురు స్నేహితులు శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నెరి వద్ద కూలి పనులు చేసుకుంటూ, పని విషయంలో వివాదంలో సార్ అది అలియాస్ అప్పుని,నాగేంద్రన్ శ్రీధర్ ,పరమశివం హరీశ్వరన్, అతి దారుణంగా మద్యం మత్తులో బీర్ బాటిల్ తో పొడవడంతో అక్కడికక్కడే సారధి మృతి చెందాడని బాధితులు పరారీ అవడంతో, నేడు శ్రీకాళహస్తి మండలంలోని చిందేపల్లి రోడ్డు లాంకో పరిశ్రమ వద్ద వారిని అదుపులో తీసుకొని విచారణ చేసి, కోర్టుకు హాజరు పరుస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu