Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srikalahasti: శ్రీకాళహస్తి ఆసుపత్రిలో ఎమ్మెల్యే బొజ్జల మెరుపు తనిఖీలు!

Srikalahasti: శ్రీకాళహస్తి ఆసుపత్రిలో ఎమ్మెల్యే బొజ్జల మెరుపు తనిఖీలు!

hmtv 2 weeks ago

Srikalahasti: శ్రీకాళహస్తి ఆసుపత్రిలో ఎమ్మెల్యే బొజ్జల మెరుపు తనిఖీలు!

Srikalahasti: శ్రీ కాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్.

రెడ్డి అనంతరం రోగులను ఆస్పత్రిలో అందుతున్న సౌకర్యాల గురించి విచారించారు, మెరుగైన సేవలు అందుతున్నాయని రోగులు చెప్పడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు ర.. చెన్నై అపోలో హాస్పిటల్ నుంచి శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి ఉచిత వైద్యాన్ని అందజేయడానికి వచ్చిన పెయిన్ తెరపిస్ట్ రవికృష్ణ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరచే విధంగా దాతల సహాయంతో కార్యాచరణ చేపట్టి ఉన్నామని మరో 90 రోజులలో ఈ కార్యచరణ పూర్తి అయి ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీకాళహస్ ఏరియా ఆసుపత్రిలో రోగులకు వైద్య సౌకర్యాలు అందే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి శ్రీకాళహస్తిరి ఆసుపత్రికి ఉచిత వైద్యాన్ని అందజేయడానికి వచ్చిన పెయిన్ తెరపిస్ట్ రవి కృష్ణారెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు,డాక్టర్ రవి కృష్ణారెడ్డి నెలకు రెండు పర్యాయములు శ్రీకాళహస్పత్రికి వచ్చి రోగులకు ఉచిత వైద్యాన్ని అందజేస్తారని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu