శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలోని నంది హిల్స్ వద్ద అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం. ఆలయ నిర్మాణానికి సంబంధించిన పాంప్లెట్స్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి.
శబరిమల అయ్యప్ప స్వామి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సత్కారం.
ఆలయ నిర్మాణం భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే వ్యాఖ్య నంది హిల్స్ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్ష కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు జీవి అమర్నాథ్, మధు గురుస్వామి పాల్గొన్నారు. సెక్రటరీలు మురళీ గురుస్వామి, కృష్ణారెడ్డి హాజరు. ట్రెజరర్ సురేంద్ర, సుధాకర్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణ పనులు కొనసాగనున్నట్లు కమిటీ సభ్యుల వెల్లడి.

