Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Srikalahasti: శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు

Srikalahasti: శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు

hmtv 1 week ago

Srikalahasti: శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు

Srikalahasti: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహణ.

శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హారతులు ధూప దీప నైవేద్యాలతో వైభవంగా పూజా కార్యక్రమం. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కరుణాకర్ గురుకుల్ ఆధ్వర్యంలో నిర్వహణ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు, పుర ప్రజలు గురువారం సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడం శ్రీకాళహస్తీ దేవస్థానం ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహణ భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరణ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu