Srikalahasti: శ్రీకాళహస్తిలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు
శ్రీకాళహస్తి: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్, జస్టిస్ నవీన్ చావ్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం ఆలయ అధికారులు సాదర స్వాగతం అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు ఆలయ ప్రోటోకాల్ AEO మోహన్ పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో భక్తి వాతావరణం నెలకొంది.

