Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tadipatri: ప్రతి బూత్ లో పార్టీని బలోపేతం చేయాలి

Tadipatri: ప్రతి బూత్ లో పార్టీని బలోపేతం చేయాలి

hmtv 4 months ago

Tadipatri: ప్రతి బూత్ లో పార్టీని బలోపేతం చేయాలి

తాడిపత్రి: పట్టణ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో పెద్దపురు మండల బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి వైఎస్ఆర్సిపి రాష్ట్ర కోఆర్డినేటర్ గోపీనాథ్ హాజరై దిశా నిర్దేశం చేశారు. ఓటర్ జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, ఇంటింటి పరిశీలనలపై అవగాహన కల్పించారు. ప్రతి బూత్ లో పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu