Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్: ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధం.. మద్దతు ఇచ్చేది ఎవరు?

తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్: ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధం.. మద్దతు ఇచ్చేది ఎవరు?

hmtv 2 weeks ago

మిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్: ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధం.. మద్దతు ఇచ్చేది ఎవరు?

Tamil Nadu Election Results 2026: తమిళనాడు రాజకీయం కీలకమలుపు తిరిగింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే.. ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలోనే ఆగిపోయింది. సరిపడా మెజార్టీ లేకపోవడంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. విజయ్ వెంట ఎవరు కలిసిసొస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరో వైపు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది.

కాంగ్రెస్ తో టీవీకే నేత, మాజీ మంత్రి సెంగోట్టయన్ చర్చలు జరుపుతున్నారు. టీవీకే కార్యాలయంలో ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం అయ్యారు. శాసనసభాపక్షం నేతను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటునకు అహ్వానింతచాలని గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు టీవీకే అధినేత. ప్రభుత్వం ఏర్పాటునకు రెండు వారాలు గడువు కోరే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu