Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Thamballapalle: హార్సిలీహిల్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అభివృద్ధికి శ్రీరామ్ చినబాబు హామీ!

Thamballapalle: హార్సిలీహిల్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అభివృద్ధికి శ్రీరామ్ చినబాబు హామీ!

hmtv 1 week ago

Thamballapalle: హార్సిలీహిల్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అభివృద్ధికి శ్రీరామ్ చినబాబు హామీ!

తంబళ్లపల్లి: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు మరింత విస్తరించేలా నూతన భవన నిర్మాణం, అభివృద్ధికి సహాయం చేయాలని సంస్థ ప్రతినిధులు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబును ఆయన నివాసంలో కలిసి కోరారు.

యువత ఆత్మవిశ్వాసం కోసం పనిచేస్తున్న సంస్థకు తనవంతు సహకారంతో పాటు ప్రభుత్వ అండ కూడా ఉండేలా కృషి చేస్తానని శ్రీరామ్ హామీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu