Thoguta: వధూవరులను ఆశీర్వదించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి
సిద్దిపేట జిల్లా: తొగుట మండలం లింగంపేట సర్పంచ్ గొడుగు జయమ్మ నర్సింలు గారి కూతురు రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మన ప్రియతమ దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిలివేరి రాంరెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, ఆదిత్య, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

