Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tirupati: శ్రీవారి సేవలో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత

Tirupati: శ్రీవారి సేవలో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత

hmtv 6 days ago

Tirupati: శ్రీవారి సేవలో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత

Tirupati: ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం విఐపి ప్రారంభ విరామ సమయంలో దర్శించుకున్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబుకు శక్తి ఇవ్వాలని ప్రార్థించినట్లు చెప్పారు. " రాష్ట్రాభివృద్ధి, 66 సంక్షేమానికి తోడ్పడుతున్న మోదీ, పవన్ కు కృతజ్ఞతలు. తిరుమలకు వచ్చే భక్తల భద్రతే ధ్యేయంగా పోలీసుశాఖ చర్యలు చేపడుతోంది" అని అనిత తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu