Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tirupati: తిరుపతిలో భూమన కుటుంబానికి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు!

Tirupati: తిరుపతిలో భూమన కుటుంబానికి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు!

hmtv 1 week ago

Tirupati: తిరుపతిలో భూమన కుటుంబానికి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు!

తిరుపతి: నగరంలో ప్లెక్సీల కలకలం భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ప్రత్యక్షం ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి వనంగా మార్చవద్దు… మీ బిడ్డల భవిష్యతు జాగ్రత..

అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఉదయాన్నే ఫ్లెక్సీలను తొలగించిన వైసిపి శ్రేణులు పుణ్యక్షేత్రమైన తిరుపతిని దోపిడీదారుల నుంచి రక్షించుకుందాం. 2022 నుంచి తండ్రి,కొడుకులు 50కోట్లు అక్రమంగా సంపాదించారు. గంజాయి విక్రయానికి తెరవెనుక పాత్రధారుడు అభినయరెడ్డి. తిరుపతిని కాపాడుకుందాం భూమన కుటుంబాన్ని తరిమికొడదాం అంటూ ప్రత్యక్షమైన ఫ్లెక్సీలు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu