Tiruvuru: తిరువూరులో నిప్పుల కొలిమి.. మధ్యాహ్నానికే 46 డిగ్రీల రికార్డ్ ఉష్ణోగ్రత!
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ఎండవేడికి అల్లాడుతున్న ప్రజానీకం..
వడగాలులకు ఏసీలు,కూలర్లు సైతం పనిచేయని పరిస్థితి. మధ్యాహ్నం 3.గం.లకు 46°C డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత. అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలని అనవసరంగా బయటకు వెళ్ళొద్దని సూచించిన-జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా.. తగిన జాగ్రత్తలు తీసుకుని నిడపట్టునే ఉండాలని సూచించిన వైద్యులు.

