Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Toguta: ఆవిర్భావ దినోత్సవ వేళ.. యల్.బంజరుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ!

Toguta: ఆవిర్భావ దినోత్సవ వేళ.. యల్.బంజరుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ!

hmtv 2 weeks ago

Toguta: ఆవిర్భావ దినోత్సవ వేళ.. యల్.బంజరుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ!

Toguta: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని యల్.బంజరుపల్లి లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం ఉంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి విశిష్ట అతిథులు అత్మకమిటీ చైర్మెన్ గాంధారి నరేందర్ రెడ్డి ,మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ (అమర్ )రెడ్డి హాజరు కానున్నారు.కావున సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డ్ సభ్యులు, ఆత్మ కమిటీ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా టీమ్, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.అక్కం స్వామి కాంగ్రెస్ పార్టీ తొగుట మండల అధ్యక్షులు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu