Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Toguta: తుక్కాపూర్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు.. జెండా ఎగురవేసిన సర్పంచ్!

Toguta: తుక్కాపూర్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు.. జెండా ఎగురవేసిన సర్పంచ్!

hmtv 3 weeks ago

Toguta: తుక్కాపూర్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు.. జెండా ఎగురవేసిన సర్పంచ్!

Toguta: రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ చిక్కుడు (మాస్టి) కళావతి స్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోయిని కవిత బాలరాజు ముదిరాజ్ గారు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్సింగరావు, పాలకవర్గ సభ్యులు, బోయిని పద్మ లక్ష్మణ్ ముదిరాజ్ గారు, చిక్కుడు సాయిరాజ్ ముదిరాజ్ గారు, గొడుగు శ్రీశైలం ముదిరాజ్ గారు, లింగాల మహేష్, సింధు మహేష్ గారు, మహమ్మద్ మౌలానా గోరిమియా, మరియు ఇందిరమ్మ కమిటీ మెంబరు చిక్కుడు గోపాల్ అంగన్వాడి టీచర్స్, గజ్జల రేఖ, దూలం రేణుక, ఆశా వర్కర్ చిక్కుడు స్వరూప, మహిళా సంఘం అధ్యక్షురాలు బరేంకల శోభరాణి, ఈ కార్యక్రమంలో CA లింగాల భవాని, కారోబార్ వుల్లెంగల యాదగిరి ముదిరాజ్ గారు..

గ్రామపంచాయతీ సిబ్బంది లింగాల స్వామి, లింగాల సాయిలు, లింగాల కనకవ్వ, మరియు గ్రామ ప్రజలు యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu