Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Veeraghattam: సైబర్ నేరాలు, గంజాయిపై ఉపాధి కూలీలకు ఎస్ఐ అవగాహన

Veeraghattam: సైబర్ నేరాలు, గంజాయిపై ఉపాధి కూలీలకు ఎస్ఐ అవగాహన

hmtv 5 days ago

Veeraghattam: సైబర్ నేరాలు, గంజాయిపై ఉపాధి కూలీలకు ఎస్ఐ అవగాహన

వీరఘట్టం: ఎస్పీ గారి ఆదేశాల మేరకు, వీరఘట్ట S.I షణ్ముఖరావు మరియు సిబ్బంది కలిసి బొడ్లపాడు గ్రామాన్ని సందర్శించడం జరిగింది.

అక్కడ ఉపాధి హామీ పథకం (NREGA) కూలీలతో సమావేశమై, వారికి క్రింది అంశాలపై అవగాహన కల్పించాము సార్:

మత్తుపదార్థాల నిరోధం (Anti-Drug Awareness)

రోడ్డు భద్రత (Road Safety)

బాల్యవివాహాల నిషేధం (Child Marriages)

సైబర్ నేరాలు (Cyber Crime)

మహిళలపై జరిగే నేరాలు (Crime against women) ఈ కార్యక్రమంలో బొడ్లపాడు గ్రామ స్థానిక జనసేన నాయుకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ పొన్నాడ శంకర్ రావు, గ్రామ ప్రజలు పెద్దలు యువత పాల్గొనడం జరిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu