Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vikarabad: బర్త్ డే ఫ్లెక్సీని చింపి కొత్త ఉద్యమానికి అడ్వకేట్ శ్రీకారం!

Vikarabad: బర్త్ డే ఫ్లెక్సీని చింపి కొత్త ఉద్యమానికి అడ్వకేట్ శ్రీకారం!

hmtv 1 hr ago

Vikarabad: బర్త్ డే ఫ్లెక్సీని చింపి కొత్త ఉద్యమానికి అడ్వకేట్ శ్రీకారం!

Vikarabad: తన పుట్టినరోజున తాను చేయించిన బర్త్ డే ఫ్లెక్సీని తానే స్వయంగా చింపి, తెలంగాణలో రాజకీయ ఫ్లెక్సీల వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు అడ్వకేట్ రాజేందర్ గౌడ్

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరం రాజకీయ నాయకుల పర్యటనలు, జన్మదినాల పేరుతో రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకు ఫ్లెక్సీలపై ఖర్చవుతోంది.

ఈ ఫ్లెక్సీలు నీటి కాలుష్యం, భూకాలుష్యం, వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలకు పరోక్షంగా కారణమవుతున్నాయి.

ఈ డబ్బును ఫ్లెక్సీల కోసం కాకుండా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిద్దాం.

ఈ రోజు నా ఫ్లెక్సీతో ప్రారంభమైన ఈ ఉద్యమం, రేపు తెలంగాణ అంతటా రాజకీయ ఫ్లెక్సీల రహిత ఉద్యమంగా మారాలి.

ఫ్లెక్సీలు కాదు… ప్రజల అభిమానం శాశ్వతం."

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu