Vizianagaram: జెడ్పీ చైర్‌పర్సన్ సిరి సహస్రను కలిసిన తూర్పుకాపు సంఘం నేతలు!
విజయనగరం: విజయనగరం ధర్మపురి లో గల క్యాంప్ కార్యాలయం (సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్) నందు తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ పరిశీలకులు మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గౌ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి కుమార్తె విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి మజ్జి సిరి సహస్ర (సిరమ్మ)ను మర్యాద పూర్వకంగా విజయనగరం తూర్పు కాపు సామజిక వేదిక జిల్లా అధ్యక్షులు శ్రీ అంబ్బల్ల అప్పలనాయుడు గారు,
ప్రధాన కార్యదర్శి శ్రీ అర్లే కృష్ణ రావు గారు ,రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీ మజ్జి అప్పారావు గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ మంత్రి రమణ మూర్తి గారు, రాష్ట్ర కన్వీనర్ శ్రీ రొంగలి రామారావు గారు, తూర్పు కాపు పెద్దలు మరియు పలువురు ముఖ్య నాయకులు గురువారం కలిసి పుష్పగుచ్చం ఇచ్చి, దుస్సాలువతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

