Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vizianagaram: కొబ్బరి మొక్కలు నాటిన ఎమ్మెల్యే లలితకుమారి!

Vizianagaram: కొబ్బరి మొక్కలు నాటిన ఎమ్మెల్యే లలితకుమారి!

hmtv 3 months ago

Vizianagaram: కొబ్బరి మొక్కలు నాటిన ఎమ్మెల్యే లలితకుమారి!

Vizianagaram: ఇకపై 125 రోజుల ఉపాధి గ్యారెంటీ - రైతు సంక్షేమమే ధ్యేయంప్రభుత్వం కల్పిస్తున్న ఈ చారిత్రాత్మక అవకాశాన్ని నియోజకవర్గంలోని రైతులు, కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

పాత జాబ్ కార్డులు కలిగిన వారందరికీ ఈ సరికొత్త వికసిత్ భారత్ గ్రామీణ రోజ్‌గార్ కార్డుల పరిధిలోకి సజావుగా మార్చే ప్రక్రియ వేగంగా జరుగుతుందని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు పారదర్శకంగా పనులు నిర్వహించాలని ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu