Warangal: బీఆర్ఎస్ శ్రేణుల విధ్వంసం.. వరంగల్ హైటెన్షన్
వరంగల్: GWMC కార్యాలయం వద్ద ఉద్రిక్తత, 6వ తేదీన కేటీఆర్ పర్యటన నేపథ్యంలో BRS పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగించారని ఆరోపిస్తూ BRS శ్రేణుల ఆందోళన.
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ముందు ధర్నా, కార్పొరేషన్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన కార్యకర్తలు కార్యాలయంలో ఫర్నిచర్ దగ్దం.

