Warangal: వరంగల్ కౌన్సిల్ హాల్లో మాక్ పార్లమెంట్
వరంగల్: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలు. వరంగల్ మహా నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్నేహ (SNEHA) గ్రూపుల ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్.
కార్యక్రమం వరంగల్ జిల్లా కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులు, పాఠశాల విద్యార్థులు.

