Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధాన్యం కొనుగోలు కేంద్రంలో చెలరేగిన మంటలు

ధాన్యం కొనుగోలు కేంద్రంలో చెలరేగిన మంటలు

మే15: జనం సాక్షిసూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం బొల్లంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.

దీంతో కొనుగోలు కేంద్రంలోని సుమారు 5వేల గన్నీ బ్యాగులు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi