Dailyhunt
ముళ్లకట్ట గ్రామ పంచాయతీ రాంపూర్ గ్రామస్తుల దహర్తిని తీర్చిన  సర్పంచ్ ఈసం జనార్ధన్

ముళ్లకట్ట గ్రామ పంచాయతీ రాంపూర్ గ్రామస్తుల దహర్తిని తీర్చిన సర్పంచ్ ఈసం జనార్ధన్

ఏటూరు నాగారంఏప్రిల్ 30 (జనం సాక్షి).

టూరు నాగారం మండలం లోని ముళ్ళకట్ట గ్రామ పంచాయితీ, రాంపూర్ గ్రామం లో త్రాగు నీటి పంపు చెడిపోయిన వెంటనే మెకానిక్ నీ పిలిపించి ఈ బోర్ పై ఆధారపడి, జీవిస్తున్న కుటుంబాలకు మంచి నీటి సమస్య ఉండకూడదని రిపేర్ చేపించి ప్రజలకు త్రాగునీటి కష్టాలు లేకుంట చేసిన ముళ్ళకట్ట సర్పంచ్ ఈసం జనార్దన్ కు, గ్రామస్తుల కష్ట సుఖాల్లో, వెన్నంటే ఉన్నందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Janamsakshi