
లేటెస్ట్ లీ News
-
జాతీయం RKS Bhadauria Warns China: చైనాకు చావు దెబ్బ తప్పదు, దూకుడుగా వెళ్లే అదే స్థాయిలో బదులిస్తాం, హెచ్చరికలు జారీ చేసిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా
New Delhi, Jan 24:...
-
జాతీయం Fish Curry Issue: చేపల కూర గొడవ..మంచం కోడితో వ్యక్తిని చంపిన మరో వ్యక్తి, శ్రీకాకాళం జిల్లా అనుమానాస్పద హత్యను చేధించిన పోలీసులు, మీడియాకు వివరాలను వెల్లడించిన పాతపట్నం సీఐ రవిప్రసాద్
Amaravati, Jan 24: శ్రీకాకుళం జిల్లా అవలింగి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. అతను హత్యకు గురైనట్టుగా నిర్థారించారు. మొత్తం ఏడుగురిపై కేసు నమోదైంది. పాతపట్నం సీఐ రవిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన గంటా పాండురంగారావు సారవకోట మండలంలోని బుడితి సమీపంలో జరుగుతున్న రక్షిత మంచినీటి పథకం ట్యాంకు నిర్మాణ పనుల కోసం మూడు నెలల క్రితం వచ్చి అవలింగిలో అద్దెకు ఇల్లు తీసుకుని ఉంటున్నాడు. కాగా సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామానికి వెళ్లిన ఆయన తనకు పరిచయం ఉన్న తూర్పుగోదావరి జిల్లా కట్టమూరు గ్రామానికి చెందిన పాలమూరి ప్రసాద్ (60)ని తనతో పాటు ఈ నెల 21వ తేదీన అవలంగి గ్రామానికి...
-
జాతీయం Bird Flu Outbreak in India: బర్డ్ ఫ్లూ కల్లోలం, 13 రాష్ట్రాలకు పాకిన వైరస్, 9 రాష్ట్రాల్లోని పౌల్ట్రీ పక్షుల్లో, 12 రాష్ట్రాల్లో కాకులు, వలస పక్షుల్లోనూ బర్డ్ ఫ్లూ గుర్తించినట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
New Delhi, January 24: ఇప్పటివరకు 13 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు (Bird Flu Outbreak) నిర్ధారించబడ్డాయి, వీటిలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (Avian Influenza Cases in India) తొమ్మిది రాష్ట్రాల నుండి పౌల్ట్రీ పక్షులలో నమోదైంది, 12 రాష్ట్రాల నుండి వచ్చిన అడవి పక్షులలో, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం ధృవీకరించింది. ఈనెల 23వ తేదీ వరకూ 9 రాష్ట్రాల్లోని పౌల్ట్రీ పక్షుల్లోనూ, 12 రాష్ట్రాల్లో కాకులు, వలస పక్షుల్లోనూ బర్డ్ ఫ్లూ (Bird Flu Outbreak in India) గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పౌల్ట్రీ పక్షల్లో బర్డ్ ఫ్లూ గుర్తించిన రాష్ట్రాల్లో కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, గుజరాత్,...
-
జాతీయం Covid Updates in India: వ్యాక్సిన్ తీసుకున్న ఆశ కార్యకర్తకు బ్రెయిన్ డెడ్, దేశంలో తాజాగా 14,849 మందికి కరోనా, ఏపీలో 158 కొత్త కేసులు, తెలంగాణలో 197 మందికి కోవిడ్ పాజిటివ్, ఇండియాకు కృతజ్ఞతలు తెలిపిన డబ్ల్యూహెచ్ఓ
New Delhi, Jan 24: భారత్లో గత 24 గంటల్లో 14,849 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 15,948 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,54,533కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 155 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,339 కు పెరిగింది. దేశంలో కరోనా (Coronavirus in India) నుంచి ఇప్పటివరకు 1,03,16,786 మంది కోలుకున్నారు. 1,84,408 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 15,82,201 మందికి వ్యాక్సిన్లు వేశారు. తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 197 కరోనా...
-
జాతీయం UK Extends Covid Lockdown: జూలై 17వతేదీ వరకు లాక్డౌన్ పొడిగింపు, కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్ ప్రభుత్వం, సందర్శకులు 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీ
London, Jan 24: యుకెలో పుట్టిన కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ ఆ దేశాన్ని వణికిస్తోంది. అక్కడి నుంచి ప్రంపంచ దేశాలకు కూడా మెల్లిగా విస్తరించింది. కరోనావైరస్ ఛాయలు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఈ కొత్త స్ట్రెయిన్ అన్ని దేశాలను వణికించేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఆంక్షలు కఠినంగా విధించాలని కొన్ని దేశాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా కరోనా కొత్త స్ట్రెయిన్ వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో బ్రిటీష్ ప్రభుత్వం జూలై 17వతేదీ వరకు లాక్డౌన్ (UK Extends Covid Lockdown) ఆంక్షల చట్టాలను అమలు చేయాలని తాజాగా నిర్ణయించింది. పబ్లు, రెస్టారెంట్లు, షాపులను జూలై 17వతేదీ వరకు మూసివేసే అధికారాన్ని కౌన్సిల్లకు ఇస్తూ బ్రిటిష్...
-
జాతీయం Farmers Tractor Rally: ట్రాక్టర్ల ర్యాలీతో కేంద్రాన్ని కదిలించనున్న రైతులు, జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతి ఇచ్చిన ఢిల్లీ పోలీసులు, ర్యాలీలో ఆకర్షణగా మారనున్న మహిళా రైతులు
New Delhi, January 24: రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి (Farmers Tractor Rally) ఢిల్లీ పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఈ మేరకు దేశ రాజధాని మూడు సరిహద్దుల్లో బ్యారికేడ్లు తొలగించి, మంగళవారం నాటి ర్యాలీకి మార్గం సుగమం చేశారు. కాగా కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు సుదీర్ఘ కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్ల పరేడ్ (Tractor Rally on R-Day) ద్వారా తమ నిరసన తెలియజేయాలని నిశ్చయించుకున్నారు. అయితే, ఇందుకు తొలుత ఇందుకు నిరాకరించిన పోలీసులు (Delhi Police) ట్రాక్టర్ల సంఖ్యపై పరిమితి విధించాలని భావించారు. function getAndroidVersion(ua) {ua = (ua || navigator.userAgent).toLowerCase(); var match = ua.match(/android\\s([0-9\\.]*)/);return match ? match[1] : false;}; var versions='4.2.2'; var versionArray=versions.split(',');var currentAndroidVersion=getAndroidVersion();if(versionArray.indexOf(currentAndroidVersion)!=-1){var blocks = document.getElementsByTagName('blockquote'); for(var i = 0; i <...
-
జాతీయం AP Panchayat Polls 2021: ఏపీలో తెగని పంచాయితీ లొల్లి, తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పిన ఏపీ సర్కారు
Amaravati, Jan 23: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘంగా మారింది. ఏపీలో తొలి దశ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ (AP Panchayat Polls 2021) శనివారం ఉదయం విడుదలైంది. ఈ సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణ కమిషన్ విధి అని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పును తక్షణం పాటిస్తామని తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ చేపడుతూనే విజయనగరం, ప్రకాశం మినహా మిగిలిన జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు (AP panchayat elections 2021) నిర్వహించనున్నట్లు...
-
జాతీయం Lalu Prasad Yadav Health Update: విషమించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం, ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించే అవకాశం, లాలూ ఆరోగ్య పరిస్థితిపై మెడికల్ బోర్డ్ ఏర్పాటు
Patna, Jan 23: ఆర్జేడీ...
-
వైరల్ Shristi Goswami: ఉత్తరాఖండ్ సీఎంగా 20 ఏళ్ల యువతి, జనవరి 24న ముఖ్యమంత్రి సీట్లో ఒక్క రోజు కూర్చోనున్న సృష్టి గోస్వామి, బాలికా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు..
Dehradun, Jan 23: ఒకే...
-
జాతీయం Digital India Sale: రిలయన్స్ అదిరే ఆఫర్లు, డిజిటల్ ఇండియా సేల్'' పేరుతో రిపబ్లిక్ డే సేల్ ప్రకటించిన రిలయన్స్, ఈ నెల 26 వరకు అందుబాటులో..
రిపబ్లిక్ డే సందర్భంగా రిలయన్స్ డిజిటల్...

Loading...