Chamba flash flood Viral Video: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న రికార్డు స్థాయి భారీ వర్షాలు, మెరుపు వరదలతో చంబా జిల్లా అతలాకుతలమవుతోంది. కొండచరియలు విరిగిపడటంతో ప్రధాన రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ప్రాణభయంతో ఆయన 'కాపాడండి.. కాపాడండి' అని వేడుకుంటుండగా, ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ నవవధువు.. ఆమె బంధువులు ఈ భయానక దృశ్యాన్ని గమనించారు. ఉపాధ్యాయుడితో స్టూటెంట్ రాసలీలలు వీడియో వైరల్..
ఇది నిజం కాదని MMS స్కాండల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హచ్చరిక.. సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఆ నవవధువు.. క్షణం కూడా ఆలోచించకుండా తన మెడలోని చున్నీని తొలగించి, ఆ వరద నీటిలో పోరాడుతున్న బైకర్ వైపు తాడులా విసిరింది. నీటి ఉద్ధృతికి కొట్టుకుపోతున్న ఆ వ్యక్తి చున్నీని గట్టిగా పట్టుకోగా.. ఆ వధువు, ఆమెతో ఉన్న మరో మహిళ శక్తులన్నీ ఒడ్డి అతడిని ఒడ్డుకు లాగడం ప్రారంభించారు.
వారి ధైర్యసాహసాలను చూసి సమీపంలో ఉన్న మరో స్థానికుడు కూడా వెంటనే పరుగెత్తుకొచ్చి సాయమందించడంతో, ముగ్గురూ కలిసి ఆ బైకర్‌ను మృత్యుముఖం నుంచి సురక్షితంగా బయటకు లాగారు. Couple Uses Dupatta to Save Biker Trapped in Flash Flood
హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. సొంత ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలతో ఒకరి ప్రాణాన్ని కాపాడిన ఆ నవవధువు సాహసాన్ని నెటిజన్లతో పాటు స్థానికులు, ప్రభుత్వ అధికారులు విశేషంగా కొనియాడుతున్నారు.

