Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'అంబ'స్ రివెంజ్'.. టీజర్ రిలీజ్‌..

'అంబ'స్ రివెంజ్'.. టీజర్ రిలీజ్‌..

maa gulf 1 week ago

ఐ సాంకేతికకతో రూపొందుతున్న మూవీ అంబా'స్ రివెంజ్. జైవర్ధన్ మేడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్ పై యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రమోద్ ఎంసి సంగీతాన్ని అందిస్తున్నారు. మహాభారతంలోని అంబ ప్రతీకారం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జైవర్ధన్ మేడి మాట్లాడుతూ.. శిఖండితో మొదలుపెట్టి అంబ కథని చెబుతున్నామన్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలను పరిచయం చేయడం కోసమే టీజర్‌ను విడుదల చేశామన్నాడు. త్వరలో ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu