Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిలిప్పీన్స్ కార్మికులకు వైద్య పరీక్ష తప్పనిసరి..!!

ఫిలిప్పీన్స్ కార్మికులకు వైద్య పరీక్ష తప్పనిసరి..!!

maa gulf 1 week ago

స్కట్: ఫిలిప్పీన్స్ నుండి వచ్చే కార్మికుల కోసం మే 18 నుండి వైద్య పరీక్షలు మరియు వీసా ప్రాసెసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఫిలిప్పీన్స్ నుండి కార్మికులను నియమించుకోవడానికి దరఖాస్తు చేసేటప్పుడు నియామక సంస్థలు అధికారికంగా ఆమోదించబడిన విధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఈ ప్రక్రియలో భాగంగా, కార్మికులు ఒమన్‌కు రాకముందే ఒక ప్రత్యేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా తప్పనిసరి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే సంబంధిత గైడ్ లైన్స్ ఒమన్‌లోని ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం సమన్వయంతో విదేశీ నియామక సంస్థలకు తెలిపినట్లు పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu