Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జలీబ్‌లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం.. 5 మంది మృతి..!!

జలీబ్‌లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం.. 5 మంది మృతి..!!

maa gulf 3 days ago

కువైట్ః జలీబ్ అల్ షువైఖ్ ప్రాంతంలోని బుధవారం మధ్యాహ్నం ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించిన దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే బృందాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి, విజయవంతంగా నియంత్రించాయని జనరల్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. ప్రమాదంపై దర్యాప్తు కోసం ఘటనా స్థలాన్ని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొంది. ఇలాంటి విషాద సంఘటనలను నివారించడానికి పౌరులు, నివాసితులు భద్రతా, ఫైర్ సేఫ్టీ రూల్స్ ను పాటించాలని అధికారులు కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu