Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూన్ 3వ తేదీన కర్ణాటక నూతన సీఎంగా డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం!

జూన్ 3వ తేదీన కర్ణాటక నూతన సీఎంగా డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం!

maa gulf 1 week ago

బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మాజీ సీఎం సిద్ధరామయ్య రాజీనామాతో ఉత్కంఠకు తెరపడగా.. 25వ సీఎంగా శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.

బెంగళూరులోని విధానసౌధ లేదా లోక్ భవన్ గ్లాస్ హౌస్లో ఈ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ జాతీయ శ్రేణులు భారీగా తరలిరానున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu