Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మే నెల వేతనాలపై ఒమన్ లేబర్ మినిస్ట్రీ కీలక ప్రకటన..!!

మే నెల వేతనాలపై ఒమన్ లేబర్ మినిస్ట్రీ కీలక ప్రకటన..!!

maa gulf 3 days ago

స్కట్: ఈద్ అల్ అదా పర్వదినాన్ని పురస్కరించుకుని, మే నెల వేతనాలను మే 25 లోపు చెల్లించాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రైవేటు రంగ సంస్థలను ఆదేశించింది.

ఈద్ అల్-అదా పండుగను పురస్కరించుకొని కార్మిక చట్ట నిబంధనలకు లోబడి పనిచేస్తున్న ప్రైవేటు రంగ సంస్థలన్నింటికి ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. ఆయా సంస్థలు మే నెలకు సంబంధించి ఉద్యోగుల వేతనాల చెల్లింపు తేదీని ముందుకు జరిపాలని తన సర్కులర్ లో తెలియజేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu