Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'మేము కాప్‌లం' ట్రైలర్ వచ్చేసింది..

'మేము కాప్‌లం' ట్రైలర్ వచ్చేసింది..

maa gulf 1 week ago

నాగబాబు, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ 'మేము కాప్‌లం'. రా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై బి.వి.ఎస్.

రవి, కౌముది కె నేమాని నిర్మాణంలో వికటకవి ఫేమ్ డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కుతుంది.

తాజాగా 'మేము కాప్‌లం' సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే.. ఓ పల్లెటూరులో సలార్ రాజు అనే పందెం కోడి మిస్ అయితే దానిని వెతకడానికి పోలీసులు ఏం చేసారు అని కామెడీతో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో మే 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu