Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పేలుడు పదార్థాల నిర్మూలన చేపట్టిన కువైట్ సైన్యం..!!

పేలుడు పదార్థాల నిర్మూలన చేపట్టిన కువైట్ సైన్యం..!!

maa gulf 3 days ago

కువైట్: గ్రౌండ్ ఫోర్స్ ఇంజనీరింగ్ కార్ప్స్‌ కు చెందిన ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఇన్‌స్పెక్షన్ గ్రూప్ దేశంలోని ఉత్తర భాగంలో శకలాలు మరియు పేలుడు పదార్థాల అవశేషాలను తొలగించినట్టు కువైట్ సైన్యం జనరల్ స్టాఫ్ ప్రకటించింది.

ఈ సమయంలో వినిపించే ఏవైనా పేలుడు శబ్దాలు నియంత్రిత నిర్మూలన కార్యకలాపాల ఫలితమేనని, వాటివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సైన్యం పప్రజలను కోరింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu