Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం

సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం

maa gulf 4 days ago

తెలంగాణ: కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి.తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానం ఆచరించి, నదికి ప్రత్యేక పూజలు చేశారు.

కంచిపీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పుష్కరాలు మే 21 నుండి జూన్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖతో పాటు పలువురు అధికారులు, భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu