Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం

తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం

maa gulf 3 days ago

న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ జడ్జి, తెలుగువారైన జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. లండన్లోని ప్రతిష్ఠాత్మక 'హానరబుల్ సొసైటీ ఆఫ్ ది ఇన్నర్ టెంపుల్' సంస్థ ఆయనను గౌరవ బెంచర్ గా ఎంపిక చేసింది.

600 ఏళ్ల చరిత్ర గల ఈ చారిత్రక సంస్థ.. న్యాయరంగంలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు మాత్రమే ఈ అరుదైన గౌరవాన్ని ఇస్తుంది. దీనిని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు జస్టిస్ నాగేశ్వరరావు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu