Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమీర్‌పేట్‌లో రెప్కో హోం ఫైనాన్స్ రీజినల్ ఆఫీస్ ప్రారంభం

అమీర్‌పేట్‌లో రెప్కో హోం ఫైనాన్స్ రీజినల్ ఆఫీస్ ప్రారంభం

న తెలంగాణ/హైదరాబాద్ : రెప్కో బ్యాంక్ అనుబంధ సంస్థ రెప్కో హోం ఫైనాన్స్ లిమిటెడ్ బుధవారం అమీర్‌పేట్‌లో హైదరాబాద్ రీజియన్ ఆఫీస్ ప్రారంభించింది.

ముఖ్య అతిథిగా హాజరైన రెప్కో హోం ఫైనాన్స్ కె.కరుణాకరన్ (ఎండి, సిఇఒ) ఈ కొత్త ఆఫీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 25 ఏళ్లుగా గృహ రుణాల విషయంలోఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu