Dailyhunt
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

సిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా తగ్గాయి. గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,530 తగ్గగా..

22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధరపై రూ.1,400 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,51,420కు చేరుకుంది.

ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,38,800కు తగ్గింది. అలాగే, వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఒక్కరోజే రూ.10 వేలు తగ్గడంతో కిలో వెండి ధర రూ.2,55,000కు చేరుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu