Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గోదావరిలో పవన్‌ పడవ ప్రయాణం..

గోదావరిలో పవన్‌ పడవ ప్రయాణం..

Pawan Kalyan

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాన్ రాజమండ్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరి నదిలో ఆయన పడవలో ప్రయాణించారు. పడవలో ప్రయాణిస్తూనే పుష్కర ఘాట్‌లను పరిశీలించారు.

ఘాట్ల వద్ద పరిస్థితిని తెలుసుకుంటూ ఫోటోలు తీసుకున్నారు. పుష్కర్‌ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పవన్ బోటులో ప్రయాణించారు. ఈ సందర్భంగా బోటులో ప్రయాణిస్తూనే ప్రజలతో పవన్ సెల్ఫీ తీసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu