జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.
ఓపెనర్లు అభిషేక్ శర్మ(8) మరోసారి విఫలమయ్యాడు. ఇక, వైభవ్ సూర్యవంశీ తనదైన స్టైల్ లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 9 బంతుల్లో 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(25) వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. అయితే, ఇషాన్ కిషన్(81, 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ(60 నాటౌట్, 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించారు. ఇద్దరూ భారీ ఇన్నింగ్స్ లతో చెలరేగారు. దీంతో జింబాబ్వేకు టీమిండియా 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, బ్రాడ్ ఎవాన్స్ బ్రయాన్ బెన్నెట్, న్యూమన్, నగరవ తలో వికెట్ పడగొట్టారు.
జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో భారీ స్కోరు చేసిన భారత్
నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసిన టీమ్ఇండియా
ఇషాన్ కిషన్ (81; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (60*; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (20), అభిషేక్ శర్మ (8) పరుగులు చేశారు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25) ఫర్వాలేదనిపించాడు.
జింబాబ్వే బౌలర్లలో

