Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మార్కెట్లోకి ఐక్యూ జెడ్11 లైట్

మార్కెట్లోకి ఐక్యూ జెడ్11 లైట్

క్యూ సంస్థ భారత్‌లో జెడ్11 లైట్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.17,999 కాగా, ఈ నెల 30 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి.

ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల 120 హెట్జ్ డిస్‌ప్లే, 1200 నిట్స్ బ్రైట్‌నెస్, 6500 ఎంఎహెచ్ బ్యాటరీ, 44డబ్లు ఫ్లాష్‌ఛార్జ్ సదుపాయం ఉన్నాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రొసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 50ఎంపి సోనీ కెమెరా, ఐపి65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, అనేక ఎఐ ఫీచర్లు ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu