Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒటిటిలోకి వస్తున్న లోకేశ్ కనగరాజ్‌ 'డిసి'.. ఎక్కడ చూడొచ్చంటే..

ఒటిటిలోకి వస్తున్న లోకేశ్ కనగరాజ్‌ 'డిసి'.. ఎక్కడ చూడొచ్చంటే..

DC Movie

ర్శకుడిగా ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు అందించిన లోకేశ్ కనకరాజ్ హీరోగా పరిచయమైన సినిమా 'డిసి'. ఈ నెల 7న విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది.

కలెక్షన్ల పరంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సన్‌నెక్ట్స్‌ వేదికగా సెప్టెంబర్ 4 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ సంస్థ పోస్ట్‌ను పంచుకుంది. అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu