మన అక్షరo
మన అక్షరo

నేడు సత్యసాయిబాబా జన్మదినం

నేడు సత్యసాయిబాబా జన్మదినం
  • 742d
  • 0 views
  • 82 shares

సత్య సాయి బాబా జన్మనామము సత్యనారాయణరాజు .20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు. ఇతనిని 'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు.ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది.ఈయన 2011 ఏప్రిల్ 23న నిర్యాణం చెందారు.

ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి బాబాను ఆరాధించేవారి సంఖ్య "5 నుండి 10 కోట్ల అని ఒక అంచనా .ఇంత మాది భక్తులున్న పుట్టపర్తి సాయిబాబా జన్మదినం సందర్బంగా అయన జీవితగాధ ఏంటో తెలుసుకుందాం.సత్యసాయి బాబా, సత్యనారాయణ రాజుగా,. 1926 నవంబరు 23న పుట్టపర్తిలో లో పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకి, ఓ నిరుపేద వ్యవసాయ కుటుంబం లో, అనంతపురం జిల్లా లోని, పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించాడు.

ఇంకా చదవండి
Pakka Filmy
Pakka Filmy

అఖండ సినిమాలో విలన్ గా నటించిన ఈ నటుడు ఎవరో తెలుసా?

అఖండ సినిమాలో విలన్ గా నటించిన ఈ నటుడు ఎవరో తెలుసా?
  • 1hr
  • 0 views
  • 9 shares

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయాన్ని అందుకుంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో సందడి చేశారు.

ఇంకా చదవండి
నమస్తే తెలంగాణ

పోలీసులు కుక్కల్లా నిద్రపోతారు

పోలీసులు కుక్కల్లా నిద్రపోతారు
  • 4hr
  • 0 views
  • 8 shares

బెంగళూరు: కర్ణాటక హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకుని కొందరు పోలీసులు కుక్కల్లా నిద్రపోతారని ఆయన మండిపడ్డారు.

ఇంకా చదవండి

No Internet connection