Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాణాసంచా కర్మాగారంలో అగ్నిప్రమాదం..ఐదుగురు మృతి

బాణాసంచా కర్మాగారంలో అగ్నిప్రమాదం..ఐదుగురు మృతి

తమిళనాడులోని మధురై జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది..విరుదునగర్‌లో టపాసుల తయారీ కేంద్రంలోఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది..ప్రమాదంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి..ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు సజీవదహనం అవగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu