Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ  హెల్మెట్లను వాడితే ఇబ్బందులు తప్పవు!

ఈ హెల్మెట్లను వాడితే ఇబ్బందులు తప్పవు!

హెల్మెట్ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పక ధరించాలి. అయితే హెల్మెట్స్ కి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకొవడం జరిగింది. ఇది వాహనదారులు గమనించాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాణ్యత లేని హెల్మెట్లను నిషేధించింది. . బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ ఉన్న ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్) మార్క్ ఉన్న హెల్మెట్లు మాత్రమే ఉపయోగించాలని…

క్వాలిటీ లేని వాటిని వాడొద్దని చెప్పింది. నాణ్యత లేనటువంటి ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్లను, డూప్లికేట్ ఐఎస్ఐ మార్క్ కలిగిన హెల్మెట్లను వాడితే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

జూన్ 1 నుంచే ఇది అమలులోకి వచ్చింది.

కాబట్టి వాహనదారులు కచ్చితంగా బీఐఎస్ గుర్తింపు ఉన్న ఐఎస్ఐ మార్క్ కలిగిన హెల్మెట్లను మాత్రమే విక్రయించాలి. నాన్ ఐఎస్ఐ హెల్మెట్లను తయారు చేయడం, నిల్వ ఉంచడం, విక్రయించడం, దిగుమతి చేసుకోవడం వంటివి శిక్షార్హం. ఇలా చేస్తే రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా పడుతుంది. దానితో పాటు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది అని కేంద్రం నోటిఫికేషన్ ద్వారా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

  1. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ డ్రైవింగ్ సెంటర్ల గురించి రూల్స్..!
  2. తెలంగాణలో స్కూళ్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారు
  3. ఈ కార్డు తీసుకున్నారా..? లేకపోతే ఐదు లక్షలు నష్టపోతారు..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu