ఏపీలో పాఠశాలలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే స్కూళ్ళలో విద్యార్థులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా విశాఖపట్నం జి.మాడుగుల మండల కేంద్రంలోని గిరిజన బాలుర పాఠశాల లో కరోనా కలకలం రేగింది.
అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి
విద్యార్థులు కరోనా లక్షణాల తో బాధపడుతుండటం తో వారికి పరీక్షలు నిర్వహించారు. కాగా వారిలో 19మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దాంతో పాఠశాల కు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇదిలా ఉండగా కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. స్కూల్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దాంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి
- టీడీపీ లో ఫేస్ బుక్ వార్: వెంటిలేటర్ నుంచి మార్చురీకే…!
- విద్యార్థులకు జగన్ శుభవార్త…ప్రతి నియోజక వర్గానికి ఐటీఐ కాలేజీలు
- టిటిడి సంచలన నిర్ణయం : 49 మంది ఉద్యోగులుకు నోటిసులు
- తిరుమల కొండపై కారు ప్రమాదం..ఒకరు మృతి

