Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇలా చేసిందని..ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపాడు.!

ఇలా చేసిందని..ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపాడు.!

అక్రమ సంబంధం వద్దన్న వివాహితని కాల్చి చంపేశాడు. అయితే పెళ్లయిన తర్వాత తనతో మహిళ అక్రమ సంబంధం మానుకుంది అనేదే కారణం. ఆ మహిళ పై కక్ష కట్టాడు రాజేష్ అయితే శనివారం నాడు ఆమెతో మాట్లాడుకుందామని బయటకు తీసుకు వెళ్ళాడు. అక్కడ తుపాకితో కాల్చిచంపాడు. ఆమెను కాల్చి చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అక్రమ సంబంధానికి రెండు ప్రాణాలు బలి అయిపోయిన ఘటన హర్యానా లో చోటు చేసుకుంది హర్యానా లోని పటౌడీ పట్టణం లో ఈ సంఘటన జరిగింది.

ఆమె వివాహం అయిపోయిన తర్వాత తనతో లైంగిక సంబంధం తెంచుకుంది రాజేష్ ప్రియాంక పై కక్ష కట్టాడు. తర్వాత తన ప్రియురాల్ని తుపాకీతో కాల్చి చంపేసాడు. తనను చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే ప్రియాంకకి పెళ్లి కావడం తో ఆమె రాజేష్ తో అక్రమ సంబంధం కొన సాగించలేదు. దీంతో రాజేష్ తిరస్కరించాడు. శనివారం పుట్టింటికి వచ్చిన ప్రియాంకని రాజేష్ మాట్లాడాలి అని చెప్పి ఆమెను సమీపం లో ఉన్న దాబా కి తీసుకెళ్ళాడు.

రాత్రి అయి పోయినా సరే ప్రియాంక ఇంటికి చేరుకోలేదు. దీనితో కుటుంబ సభ్యుల ఆందోళన చెందారు వెతికినా ఫలితం లేక పోయింది అయితే ఆదివారం తెల్లవారుజామున ఖాళీ ప్రదేశంలో రెండు మృతదేహాలను గుర్తించారు స్థానికులు. ఆ తర్వాత స్థానికులు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అక్కడ పడి ఉన్నది రాజేష్ ప్రియాంకలుగా గుర్తించారు

గురుగ్రామ్ జిల్లా పటౌడి పట్టణానికి సమీపంలో ఉండే నాన్కువాన్ గ్రామానికి చెందిన రాజేష్‌కు గతంలోనూ వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. అదే గ్రామానికి చెందిన ప్రియాంక అనే యువతితో అతడికి అక్రమ సంబంధం ఉంది. జూన్ 29న ఆమెకు ఓ వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం జరిపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu