ఈ మధ్యకాలం లో మ్యాట్రిమొని మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా జగ్గయ్య పేటకు చెందిన చీటర్ పెళ్లి కొడుకు చీటింగ్ వెలుగులోకి వచ్చింది.
పెళ్లి తర్వాత విదేశాలకు వెళదాం అని చెబుతూ మాయ మాటలతో వంశీ కృష్ణ భారీ మొత్తాన్ని యువతుల నుండి తీసుకున్నట్టు విచారణ లో తెలిసింది. అంతే కాకుండా ఫేక్ ఐడి లకు ఫేక్ ఫోటో లతో వంశీ కృష్ణ ఈ మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు జగ్గయ్య పేట పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసుల విచారణ లో వంశీ కృష్ణ ఆన్లైన్ మోసాలు ఒక్కక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
- టిటిడి సంచలన నిర్ణయం : 49 మంది ఉద్యోగులుకు నోటిసులు
- డిగ్రీ డిస్క్… నిశ్చితార్థం లోనే ఛీ కొట్టిన యువతి..!
- తిరుమల కొండపై కారు ప్రమాదం..ఒకరు మృతి

