శ్రీరెడ్డి టాలీవుడ్ కి దూరమైనా టాలీవుడ్ మరియు ఏపీ, తెలంగాణ రాజకీయాలపై ఎప్పుడూ తన స్టైల్లో స్పందిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు సినీ పరిశ్రమలో సమంత నాగచైతన్య విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా డబ్బు వ్యామోహం లో సమంత నాగచైతన్య ఇచ్చిన ఫ్రీడమ్ ను మిస్ యూస్ చేసుకొని కెరీర్ ను నాశనం చేసుకుంది అంటూ సంచలన ఆరోపణలు చేసింది. సమంత చైతన్య లలో ఎవరో ఒకరికి వేరే వాళ్ళతో రిలేషన్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది అంటూ శ్రీ రెడ్డి ఆరోపించింది. ఇక గత కొద్ది రోజులుగా సమంతకు తన స్టైలిస్ట్ ప్రీతమ్ తో ఉన్న రిలేషన్ షిప్ వల్లే చైతన్యతో విడిపోయింది అంటూ అనేక వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీ రెడ్డి పేల్చిన బాంబుతో ఈ కథ ఎటువైపు వెళ్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి

