Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పుట్ట మధు విషయంలో బ్యాంకుల వెంట పడుతున్న పోలీసులు

పుట్ట మధు విషయంలో బ్యాంకుల వెంట పడుతున్న పోలీసులు

న్యాయవాద దంపతులు వామన రావు హత్యకు సంబంధించి పోలీసులు సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. పుట్ట మధుని అదుపులోకి తీసుకున్న పోలీసులు 12 బ్యాంక్ లకు లేఖలు రాసారు. పుట్టా మధు, పుట్ట శైలజ , పుట్టా మధు కొడుకు, కోడలు, కూతురు అకౌంట్స్ వివరాలు ఇవ్వాలని లేఖ రాసారు. పుట్ట సతీష్ , రాయచూర్ శ్రీనివాస్, కుంట శ్రీను, బిట్టు శ్రీనివాస్ , పూదరి సత్యనారాయణ అకౌంట్స్ ఉన్న బ్యాంక్ లకు పోలీసుల నోటీసులు ఇచ్చారు.

వామన్ రావ్ హత్యకు రెండు నెలల ముందు, రెండు నెలల ట్రాన్సాక్షన్స్ వివరాలు కోరుతూ పోలీసుల లేఖ రాసారు. 5 లక్షలకు మించి లావాదేవీల వివరాలు ఇవ్వాలని పోలీసుల లేఖలో పేర్కొన్నారు. రెండు కోట్ల వ్యహారం తేల్చేవరకు కొనసాగనున్న విచారణలో మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Manalokam Telugu